Thandel movie: తండేల్ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్..! 2 d ago
యువసామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ సెకండి సింగిల్ "నమోనామ శివాయ" సాంగ్ రిలీజ్ అయ్యింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ పాటకి అనురాగ్ కులకర్ణి, హరిప్రియ వోకల్స్ అందించారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పాటకి హైటీలైట్ గా నిలిచింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.